వీసీ నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు
హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సీటీ వీసీ నియామకం పట్ట ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుు పట్టింది. సెర్చ్ కమిటీ ఆదేశాల మెరకే వీసీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారినే ఈ యూనివర్సిటీకి వీసీ గా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.



