వృత్తివిద్యాకళాశాల యాజమాన్యలతో మంత్రలు కమిటీ భేటీ

హైదరాబాద్‌: బోధన రుసుం పెంపుపై వృత్తివిద్యా కళాశాల యాజమాన్యాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ అధ్యక్షతన జరిగే సమావేశంలో బోధన రుసుం, కౌన్సిలింగ్‌ తేదిలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.