వెనిజులా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి విషమం
కరాకన్: వెనిజులా అధ్యక్షుడు చావెజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వూపిరితిత్తుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో చావెజ్ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ సమాచార మంత్రి విల్లెగన్ తెలిపారు. క్యూబాలో అధ్యక్షుడికి చికిత్స అందిస్తున్న వైద్యుల బృందంపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు ఆయన చెప్పారు.