వేటకు వెళ్లి మత్య్సకారుడి మృతి

పోలాకీ: శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలంలోని గుప్పెడుపేట గ్రామానికి చెందిర అప్పయ్య (50) అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి పడవ బోల్తా పడటంతో మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన నలుగురు వేటకు వెళ్లారు. మిగతా ముగ్గురు  సురక్షితంగా తీరానికి చేరుకున్నారు.