వైకాపాలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌ వైకాపాలో చేరారు. లోటన్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.