వైకాపా గెలుపు చూసి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల గూర్చి మంత్రి బాలరాజు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైకాపా విజయం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పథకలను ప్రజల్లోకి తీసుకెళ్తమని మరింత విస్తృతంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలాగా కృషిచేస్తామని ఆయన అన్నారు.