వైకాపా విజయం పాలపొంగులాంటి : లగలపాటి

విజయవాడ : ఉప ఎన్నికల్లో వైకాపా విజయం ముందు వూహించినదేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. విజయవాడలో ఆయన ఈ రోజు మీడియా తో మాట్లడుతూ వైకాపా విజయం పాలపొంగులాంటిదని ఇది శాశ్వతంగా నిలబడదని అన్నారు. విజయమ్మ కన్నీరు వల్లే సానుభూతి ఓట్లు వచ్చాయన్నారు. జగన్‌ ను ఎన్నికలకు ముందుఅరెస్టు చేయక పోయుంటే కాంగ్రెస్కఉ ఎనిమిది సీట్లు వచ్చేవి అని అన్నారు.