వైసీపీ కేంద్ర పాలక మండలి భేటీ
హైదరాబాద్: వైఎస్‌ఆర్ పార్టీ కేంద్ర పాలక మండలి, ఎమ్మెల్యే, ఎంపీలు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. తుపాను భీభత్సం, ప్రభుత్వ చర్యలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది, ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఈ సమావేశంలో జగన్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



