వ్యవసాయంతోనే దేశం అభివృద్ధి : బాబు

హైదరాబాద్‌: వ్వవసాయంతోనే దేశవ అభివృద్ది చేందుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సుజనాగ్రూప్‌ రజతోత్సవవేడుకల్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయాభివృద్దికి ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్పులను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.