వ్యవసాయ రంగం అభివృద్దికి రూ.15,000కోట్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, అనుబంధ, ఇతర రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం ఆర్‌ఐడీఎఫ్‌ కింద నాబార్డ్‌ రూ.15వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుంది. దేశంలో మిగితా రాష్ట్రాల్లో ఆర్‌డీఎఫ్‌ వెచ్చించిన నిధులే అత్యధికమని ఆ సంస్థ అధికారులు తెలిపారు.