వ్యాసరచన పోటీలు

కరీంనగర్‌: కొహెడ మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఎల్‌ఐసీ జీవిత బీమా సంస్థ బీమా వారోత్సవాల సంధర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పాలసీదారుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.