శంకరన్‌ జీవిత విషయాలతో వెబ్‌సైట్‌

 

హైదరాబాద్‌: మాజీ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్‌ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు.