శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.35 బంగారం పట్టివేత…

హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. మలేషియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 1.35 కిలోల బంగారాన్ని కస్టంమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.