శరద్‌పవార్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌తో సమావేశం అయ్యారు. రైతు సమస్యలు, ఎరువుల కొరత తదితర అంశాలపై ఆయన మంత్రితో చర్చిస్తున్నట్లు సమాచారం.