శరద్‌పవార్‌తో సమావేశమైన కన్నా

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో రాష్ట్ర మంత్రి కాన్న లక్ష్మీ నారాయణ సారధ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. నూతన విత్తన చట్టం ముసాయిదాలో సవరణ చేయాలని వారు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.