శాంతిభద్రతల భద్రతల పరిరక్షణ మనందరి బాధ్యత
బోథ్ మార్చి ఎప్రిల్ 02(జనం సాక్షి) బోథ్ మండలంలోని పొచ్చేరా గ్రామంలోపోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఆపరేషన్స్ ) శ్రీ రాములునాయక్ సందర్శించి గ్రామస్థులకు డయల్ 100 ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, మరియు యువతకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇందుకోసం అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో యువత కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధులకు శిక్షణ తో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో బోథ్ సిఐ కిరణ్ , ఎస్సై రవీందర్ సిబ్బందితో కలిసి గ్రామస్థులకు వివరించానైనాది.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్, దివాకర్ రెడ్డి, గ్రామస్థులు హాజరైనారు..