శాసనసభా ప్రాంగణంలో తెదేపా నిరసన

హైదరాబాద్‌: శాసనసభ వాయిదా పడటంపై తెలుగుదేశం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్‌, తెరాసలు కుమ్మక్కు కావడం వల్లనే సభలో చర్చ జరగలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్‌ తెలిపారు.