శాసన సభ పక్ష కార్యాలయంలో నేతలు నివాళులు

హైదరాబాద్‌ : తెదెపా శాసనసభ పక్ష కార్యాలయంలో ఎర్రన్నాయుడు  చిత్రపటానికి తెదేపా నేతలు నివాళులర్పించారు.అయన మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యేలు లింగారెడ్డి,రామారావు అన్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణం తీవ్రదిగ్బ్రాంతికి గురిచేసిందని, రాజకీయల్లో మంచి విలువలు, సిద్దాంతాలు పాటించిన నేత అయన అని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.