శ్రీకాకుళం లోక్‌సభ ఇంఛార్జిగా ఎర్రన్నాయుడి కుమారుడు

హైదరాబాద్‌: శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జిగా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడిని పార్టీ నియమించింది. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందడంతో పార్టీ ఈ నిర్ణయం తీసకుంది.