శ్రీలంక-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై

క్యాండి: శ్రీలంక జట్ల మధ్య శ్రీలంకలో జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 లో తొలిమ్యాచ్‌ టై అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, శ్రీలంక కూడా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దాంతో ఫలితం కోసం ఇరు జట్లు సూపర్‌ ఓవర్‌ ఆడుతున్నాయి.