శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారు

ముంబయి:శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఖరారయింది.సచిన్‌కు విశ్రాంతినిచ్చి సెహ్వగ్‌,జహీర్‌లకు జట్టులో అవకాశం కల్పించారు.రవీంద్ర జడుజా,యూసుఫ్‌ పఠన్‌లకు మెండి చేయి చూపారు.అలాగే జట్టునుంచి ఇర్పాన్‌ పఠాన్‌,ప్రవీణ్‌కుమార్‌లకు ఉద్వాసన పలికారు.మనోజ్‌తివారి,రాహుల్‌ శర్మలు జట్టులో తమ స్థానం నిలబెట్టుకున్నారు.భారత జట్టు సభ్యులు వీరే…ధోనీ,వీరేంద్ర సెహ్వగ్‌,విరాట్‌కోహ్లీ గౌతమ్‌ గంభీర్‌,అశ్విస్‌,ఉమేష్‌యాదవ్‌,అశోక్‌ దిండా,సురేష్‌రైనా,వినయ్‌కుమార్‌ రోహిత్‌ శర్మ,ప్రజ్ఞాన్‌ ఓజా,రహనే,మనోజ్‌ తివారి,రాహుల్‌ శర్మ.