హైదరాబాద్‌్ : ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో శ్రీలక్ష్మిని సీబీఐ అధికారులు తమ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.