శ్రీశైలం హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు

శ్రీశైలం:శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఈ రోజు లెక్కించారు. రూ. 1.20 కోట్ల నగదు, 135 గ్రాముల బంగారం స్వామివారికి భక్తులు కానుకగా చెల్లించినట్లు అధికారులు తెలియజేశారు.