శ్రీ లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో అరెస్టై చంచల్‌ గూడ జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరుపు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.