షిర్డీ బస్సు ప్రమాద మృతుల వివరాలు

హైదరాబాద్‌: మహారాష్ట్ర సరిహద్దులో హైదరాబాద్‌ షిర్డీ  బస్సు ప్రమాదానికి గురైన ఘటన 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన దగ్గర సహాయక చర్యలు కొనపాగుతున్నాయి.

మృతుల్లో ఇప్పటి వరకూ గుర్తించిన వారి వివరాలు

సినారెడ్డి,  వెంకట్రామిరెడ్డి, గౌతం కృష్ణలాల్‌ , విక్రమ్‌ సుదర్శన్‌, డా.సుశీల్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, ఎం. కృష్ణయ్య, అదేమ్మ, రాధిక, సరోజని, కేశవరెడ్డి, కె.రామారావు ప్రపుల్‌ సురేష్‌, దివ్వ జగన్నాధ్‌, మోహన్‌రావు, దీప్తి.