షూటర్‌ గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన షూటర్‌
గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి