సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: చేనేత కార్శికుల సంక్షేమ పథకాలను పట్టిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కాంగ్రెస్‌ ఆరోపించింది. చేనుత పథకాలన్నీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నందున అవి సత్ఫలితాలివ్వటం లేదని, రాజకీయంగా చేనేతకు ప్రాముఖ్యం లేనందున ఇలాంటి పరిస్థితి నెలకొందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలు పరిష్కనించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఈ నెల 1న ఢీల్లీలో కలసి వినతి పత్రం ఇచ్చన్లు తెలియజేశారు.