సంతకం ఫోర్జరీ కేసులో అభిషేక్‌వర్మపై కేసునమోదు

ఢిల్లీ: కేంద్ర క్రీడాల శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ సంతకం ఫోర్జరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్‌ వర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది.