సచివాలయం వద్ద భాజపా శ్రేణుల ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సచివాలయం గేట్లు మూయించేందుకు భాజపా ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వారని అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ నారాయణలను , కార్యకర్తలను అరెస్టు చేశారు.