సచివాలయ ముట్టడి భగ్నం

హైదరాబాద్‌: రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం  నాయకులు చేపట్టిన సచివాలయ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్దకు చేరుకోగానే రైతు సంఘం నేత రామకృష్ణ సహా ఆందోళనకారులందరికీ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.