సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు షిండేను కోరారు. సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.