సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన టీఎన్‌జీవోలు

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు టీఎన్‌జీవోలు సచివాలయానికి వచ్చారు. ఆధిక సంఖ్యలో ర్యాలీగా వచ్చిన వీరు సచివాలయం ఆవరణంలో తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.

తాజావార్తలు