సమ్మె విరమించిన ఎయిర్‌ ఇండియా పైలెట్స్‌

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా పైలైట్స్‌ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్‌ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు తలోగ్గింది.