సాగరహారంలో రహిమున్నిసాకు గాయాలు

హైదరాబాద్‌: విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా చెప్పు చుపించి తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవాన్ని చాటిన రహిమున్నిస హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సాగారహారంపై పోలీసులు జరిపిన భాష్ప వాయువు దాడిలో గాయపడింది.