సాగునీటి శాఖ అధికారులపై ప్రజాపద్దుల సంఘం ఆగ్రహం

హైదరాబాద్‌ : సాగునీటి శాఖ అధికారులపై ప్రజాపద్దుల సంఘం మండిపడింది. ప్రాజెక్టుల అవకతవకలపై సమగ్ర నివేదిక ఇవ్వడంలో జాప్యంపై పీఏసీ అధికారులను ప్రశ్నించింది. థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌, ఫ్రీ క్టోజర్‌, సబ్‌ కాంట్రాక్టర్ల్‌ వ్యవహారంపై సమగ్ర నివేదిక  ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.