సింగరేణి లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

బెల్లంపల్లి : ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 132 కెవి సబ్‌స్టేషన్‌ నుంచి మందమర్రిలో ఉన్న సింగరేణి ప్రత్యేక సరఫరా సబ్‌స్టేషన్‌కు వెళ్లే లైన్లలో సాంకేతిక లోపం ఏర్పడి కోల్‌బెల్ట్‌ ప్రాంతాలకు సరఫరా పూర్తిగా నిలిచిపొయింది.16 బొగ్గు గనుల్లో అన్నీ విభాగాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పనులకు తీక్ర వఘాతం ఏర్పడింది.