సికింద్రాబాద్‌లో కూలిన రెస్టారెంట్‌ పైకప్ప

సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌ సమీపంలో ఉన్న ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ పైకప్పు ఈరోజు రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.