సిటీ బస్సులు ఏర్పాటు చేయాలి:ప్రజా సంఘాలు

కడప: అభివృద్ధి చెందుతూ నగరం విస్తరిస్తున్నందువల్ల నగరంలో ప్రయానికుల సౌకర్యం దృష్టిలో ఉంచకుని సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఈ రోజు కలెక్టరెట్‌ కార్యలయం ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.  నగరంలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.