సిరియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ప్రధాని ఆందోళన వ్యక్తం

టెహ్రన్‌: సిరియాలో విదేశీశక్తుల జోక్యన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టంచేశారు. సిరియాలో కొనసాగుతున్న ఘర్షణపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మన్మోహన్‌ పిలుపునిచ్చారు.