సీఎంతో డీజీపీ భేటీ-ప్రధాని పర్యటనపై చర్చ

 

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు క్యాంప్‌ కార్యలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఎల్లుండి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలపై డీజీపీ సీఎంకు వివరించినట్లు సమాచారం.