సీఎంను కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారుల రాష్ట్రసంఘం నాయకులు ఈరో సచివాలయంలో ముఖ్యమ్కంరతి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. మంత్రి టీజీ వెంకటేశ్‌ తమపై చేసిన వ్యాఖ్యలను వారు నిరసన తెలిపారు. ఇప్పటికీ ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారని తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.