సీఎం కర్నూలు పర్యటన వాయిదా

కర్నూలు: నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో జరగనున్న సీఎం ఇందిరమ్మబాట కార్యక్రమం వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీఎస్‌ అధికారులు సీఎం హెలికాప్టర్‌ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అధికారులు సీఎం పర్యటనను వాయిదా వేశారు.