సీఎం కిరణ్‌,బొత్సలు తప్పుకోవాలి:శంకర్రావు

హైదరాబాద్‌: సీమాంద్ర వారు పీసీసీ పదవి చేపట్టిన ప్రతి సారి కాంగ్రెస్‌ పరాజయం అవుతుందని. తాజా ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇద్దరు రాజీనామా చేయాలని మాజీ మంత్రి శంకర్రావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.