సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదు: మంత్రి టీజీ

హైదరాబాద్‌: జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం కంటే కేంద్ర పెట్రోలియంశాఖా మంత్రిగా రాష్ట్రానికి మరింత న్యాయం చేస్తే పుణ్యాత్ముడవుతారని చిన్ననీటి పారుదలశాఖామంత్రి టీజీవెంకటేష్‌ వ్యాఖ్యానించారు. సీఎం మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదని, జైపాల్‌రెడ్డికి ఆపదవిపై ఆసక్తి లేదని టీజీ తెలిపారు.