సీబీఐ కోర్టులో హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు గురువారం ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు.