సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు వాయిదా

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది.