సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం

గుంటూరు.: సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం ఈ నెల 23న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈభేటీలో రాష్ట్ర విభజన పరిణామాలపై సమాలోచనలు చేసి భవిష్యత్‌ కార్యాచరణపై విద్యార్థులు చర్చించనున్నారు.