సుదర్శన్‌ మృతిపై చంద్రబాబు సంతాపం

హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కె.ఎన్‌ సుదర్శన్‌ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తు చేసి ఆయన సేవలను కొనియాడారు.