సుమిత్ ఓటమి
వివాదస్పద పరిస్థితుల్లో భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్ ఓటమి పాలయ్యాడు. 81కిలోల కేటగి రి విభాగంలో పోటిపడిన సుమిత్ అంపైర్ల తప్పు డు నిర్ణయాల కారణంగా బ్రెజిల్ యామగూచి ఫాల్కావో ఫ్లోరెంటినో చెతిలో సోమవారం పరాజ యం పాలయ్యాడు.చివరివరకు పోరాడిన 19ఏళ్ల సుమిత్,అంపైర్ల నిర్ణయాల కారణంగా కీలక పా యింట్లు కోల్పోయాడు.అంపైర్ల నిర్ణయాలను ఈ ఎస్‌పీఎన్ కామెంటేటర్లు మండిపడ్డారు. సుమిత్ జరిగిన అన్యాయాన్ని పట్టపగలే జరిగిన దోపిడి గా అభివర్ణించారు.