సుర్బిర్యాల్‌ గ్రామంలో శ్రమధానం

నిజామాబాద్‌: ఆర్మూర్‌ మండలంలోని సుర్బిర్యాల్‌ గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రమాద స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటుచేశారు.